dhanush: ధనుశ్ మూవీలో సాయిపల్లవి చెల్లి నటించడం లేదట!

- సాయిపల్లవికి మంచి క్రేజ్
- మెడిసిన్ చదువుతోన్న పూజా కన్నన్
- నటన వైపుకు వచ్చే ఉద్దేశం లేదు
తెలుగు .. తమిళ .. మలయాళ భాషల్లో సాయిపల్లవికి మంచి క్రేజ్ వుంది. నటన పరంగా .. డాన్స్ పరంగా ఈ అమ్మాయి మంచి మార్కులు కొట్టేసింది. అలాంటి సాయిపల్లవికి పూజా కన్నన్ అనే చెల్లి ఉందనే సంగతి తెలిసిందే. ధనుశ్ .. పూజా కన్నన్ ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది.
