Andhra Pradesh: టీడీపీ బీసీల పార్టీ అని మరోసారి రుజువైంది: కళా వెంకట్రావు

  • ఒకేసారి 4 ఎమ్మెల్సీ స్థానాలను బీసీలకు ఇచ్చాం
  • రజకులకు అవకాశం కల్పించడం ఇదే ప్రథమం
  • అందరినీ సమానంగా పైకి తీసుకొస్తున్న సీఎం బాబు

ఏపీ చరిత్రలో ఏ పార్టీ ఒకేసారి నాలుగు ఎమ్మెల్సీ స్థానాలను బీసీలకు ఇవ్వలేదని టీడీపీ నేత కళా వెంకట్రావు హర్షం వ్యక్తం చేశారు. ఈ చర్య ద్వారా టీడీపీ బీసీల పార్టీని అని మరోసారి రుజువైందని అన్నారు. స్వాత్రంత్యం వచ్చాక ఏపీ చట్టసభల్లో రజకులకు అవకాశం కల్పించడం ఇదే ప్రథమం అని అన్నారు. అందరినీ సమానంగా పైకి తీసుకొస్తున్న ఏకైక సీఎం చంద్రబాబు అని కొనియాడారు.

Andhra Pradesh
Telugudesam
kala venkatrao
mlc
  • Loading...

More Telugu News