nayanatara: రజనీ సరసన ఇద్దరు కథానాయికలు ఖరారు

- రజనీతో మురుగదాస్ మూవీ
- తొలిసారిగా రజనీ జోడీగా కీర్తిసురేశ్
- రజనీ సరసన రెండోసారి నయన్
రజనీకాంత్ కథానాయకుడిగా మురుగదాస్ దర్శకత్వంలో ఒక సినిమా రూపొందనుంది. ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లే దిశగా చకచకా సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమాలో కథానాయిక పాత్ర కోసం ముందుగా కీర్తి సురేశ్ తో సంప్రదింపులు జరుపుతున్నట్టుగా వార్తలు వచ్చాయి. ఆ తరువాత తెరపైకి నయనతార పేరు వచ్చింది.
