kalyan ram: '118' చూసిన ఎన్టీఆర్ ఆ మాట అన్నాడట!

- ఎన్టీఆర్ కి ఈ సినిమా చూపించాను
- నిడివి తగ్గించే పని లేదన్నాడు
- ఆనందాన్ని వ్యక్తం చేస్తోన్న నివేదా
కల్యాణ్ రామ్ కథానాయకుడిగా .. గుహన్ దర్శకత్వంలో '118' సినిమా రూపొందింది. మహేశ్ కోనేరు నిర్మించిన ఈ సినిమాలో కథానాయికలుగా నివేదా థామస్ .. షాలినీ పాండే నటించారు. రేపు ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా కల్యాణ్ రామ్ మాట్లాడుతూ .. ఈ సినిమాను ఎన్టీఆర్ కి చూపించాను.
