oscar awards: అంగరంగ వైభవంగా ఆస్కార్‌ వేడుకలు.. ఉత్తమ చిత్రంగా 'గ్రీన్ బుక్'!

  • లాస్ ఏంజెలెస్ లో అంగరంగ వైభవంగా ఆస్కార్ వేడుకలు
  • ఉత్తమ నటుడు -రామి మలేక్ (బొహేమియన్ రాప్సోడీ)
  • ఉత్తమ నటి - ఒలీవియా కోల్మన్ (ది ఫేవరెట్)

అమెరికాలోని లాస్ ఏంజెలెస్ లో 91వ ఆస్కార్ అవార్డుల వేడుక అంగరంగ వైభవంగా జరుగుతోంది. హాలీవుడ్ లోని డాల్బీ థియేటర్ లో జరుగుతున్న ఈ వేడుకకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రముఖులు తరలి వచ్చారు. పాంథర్, రోమా చిత్రాలకు అవార్డుల పంట పండింది. అస్కార్ విజేతల జాబితా ఇదే.

  • ఉత్తమ చిత్రం - గ్రీన్ బుక్
  • ఉత్తమ దర్శకుడు - ఆల్ఫోన్సో కారోన్ (రోమా)
  • ఉత్తమ నటుడు - రామి మలేక్ (బొహేమియన్ రాప్సోడీ)
  • ఉత్తమ నటి - ఒలీవియా కోల్మన్ (ది ఫేవరెట్)
  • ఉత్తమ సహాయ నటుడు - మహర్షెలా అలీ (గ్రీన్ బుక్)
  • ఉత్తమ సహాయ నటి - రెజీనా కింగ్ (ఇఫ్ బీల్ స్ట్రీట్ కుడ్ టాక్)
  • ఉత్తమ విదేశీ చిత్రం - రోమా (మెక్సికో)
  • ఉత్తమ యానిమేటెడ్ ఫిల్మ్ - స్పైడర్ మ్యాన్: ఇన్ టు ది స్పైడర్ వర్స్
  • ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్ ప్లే - గ్రీన్ బుక్
  • ఉత్తమ సినిమాటోగ్రఫీ - అల్ఫోన్సా కారాన్ (రోమా)
  • ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ - ఫస్ట్ మ్యాన్
  • ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్ - బ్లాక్ ఫాంథర్
  • ఉత్తమ కాస్ట్యూమ్స్ డిజైనర్ - రూత్ కార్టర్ (బ్లాక్ పాంథర్)

  • Error fetching data: Network response was not ok

More Telugu News