nani: నాని .. శర్వానంద్ మధ్య పోటీ తప్పదేమో

- నాని హీరోగా 'గ్యాంగ్ లీడర్'
- శర్వానంద్ హీరోగా '96' రీమేక్
- ఆగస్టులో రిలీజ్ చేసే ఆలోచన
నాని కథానాయకుడిగా చేసిన 'జెర్సీ' ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఈ లోగానే నాని .. విక్రమ్ కుమార్ ప్రాజెక్టును కూడా సెట్స్ పైకి తీసుకొచ్చేశాడు .. ఇది నానికి 24వ సినిమా. కార్తికేయ విలన్ గా చేస్తోన్న ఈ సినిమాకి, 'గ్యాంగ్ లీడర్' అనే టైటిల్ ను కూడా ఖాయం చేసేశారు. ఈ సినిమాను ఆగస్టు 29వ తేదీన విడుదల చేయనున్నట్టుగా తెలుస్తోంది.
