Tollywood: కోడి రామకృష్ణ మృతిపై సీఎం కేసీఆర్ సంతాపం

  • తనదైన శైలితో ఎన్నో చిత్రాలను తెరకెక్కించారు
  • కోడి రామకృష్ణ  ప్రత్యేక గుర్తింపు పొందారు
  • ఆయన మరణం తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటు

ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ మృతిపై తెలంగాణ సీఎం కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. ఈ మేరకు సీఎంఓ కార్యాలయం ఓ ప్రకటన చేసింది. తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన శైలితో ఎన్నో చిత్రాలను ఆయన తెరకెక్కించారని అన్నారు. వందకు పైగా చిత్రాలకు దర్శకత్వం వహించిన కోడి రామకృష్ణ  ప్రత్యేక గుర్తింపు పొందారని, ఆయన మరణం తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటని అన్నారు.


Tollywood
kodi rama krishna
Telangana
cm
kcr
  • Loading...

More Telugu News