Tollywood: కోడి రామకృష్ణ మృతిపై మహేశ్ బాబు తీవ్ర విచారం

  • కోడి రామకృష్ణ మరణవార్త తీవ్రంగా కలచివేసింది
  • తెలుగు చిత్ర పరిశ్రమకు ఆయన కృషి అసమానం
  • కోడి రామకృష్ణ ఆత్మకు శాంతి చేకూరాలి

ప్రముఖ సినీ దర్శకుడు కోడి రామకృష్ణ మృతిపై టాలీవుడ్ అగ్ర హీరో మహేశ్ బాబు తీవ్ర విచారం వ్యక్తం చేశాడు. కోడి రామకృష్ణ మరణవార్త తనను తీవ్రంగా కలచివేసిందని అన్నాడు. తెలుగు చిత్ర పరిశ్రమకు ఆయన చేసిన కృషి అసమానమైందని, ఆయనను చిత్ర పరిశ్రమ మరిచిపోదని చెప్పాడు. కోడి రామకృష్ణ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ మహేశ్ బాబు ఓ ట్వీట్ చేశారు.


Tollywood
director
hero
Mahesh Babu
kodi
  • Loading...

More Telugu News