Pulwama: పుల్వామా బాధిత కుటుంబాలకు రూ.30 కోట్ల సాయమందించిన ఏపీ ఎన్జీవోలు

  • బాధిత కుటుంబాలకు అండగా దేశ ప్రజలు
  • ఒక్కొక్క ఉద్యోగి రూ.500
  • చంద్రబాబుకు చెక్ అందజేసిన ఉద్యోగులు

పుల్వామాలో జరిగిన ఆత్మాహుతి దాడిలో అమరులైన జవానుల కుటుంబాలను ఆదుకునేందుకు అన్ని వర్గాల వారూ ముందుకు వస్తున్నారు. తాజాగా జవానుల కుటుంబాలకు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రభుత్వోద్యోగులు భారీ ఆర్థిక సాయం అందించారు. ఒక్కొక్క ఉద్యోగి రూ.500 చొప్పున మొత్తం 30 కోట్ల రూపాయలను సేకరించి.. ఆ డబ్బుకు సంబంధించిన చెక్‌ను సీఎం చంద్రబాబుకు నేడు అందజేశారు.

Pulwama
AP NGOs
Matryrs
Chandrababu
  • Loading...

More Telugu News