Anushka Shetty: అనుష్క తాజా చిత్రంలో కీలకమైన పాత్రలో రానా

- హేమంత్ మధుకర్ నుంచి 'సైలెన్స్'
- ముఖ్యమైన పాత్రలో మాధవన్
- మార్చి నుంచి అమెరికాలో షూటింగ్
హేమంత్ మధుకర్ దర్శకత్వంలో అనుష్క ప్రధాన పాత్రధారిగా ఒక మూవీ నిర్మితం కానుంది. ఈ సినిమాకి 'సైలెన్స్' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. సినిమా మొత్తం మీద అనుష్క ఒక్కమాట కూడా మాట్లాడదట .. ఎంతో వైవిధ్యభరితంగా ఆమె పాత్రను తీర్చిదిద్దినట్టుగా తెలుస్తోంది. హాలీవుడ్ నటుడు మైఖేల్ మ్యాడ్సన్ ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్రలో కనిపించనున్నాడు.
