simran: భారీ యాక్షన్ మూవీలో సిమ్రన్ .. త్రిష

- తమిళంలో పట్టాలెక్కనున్న యాక్షన్ మూవీ
- ప్రధాన పాత్రధారులుగా సిమ్రన్ - త్రిష
- చెన్నై .. కేరళ .. థాయ్ లాండ్ లో షూటింగ్
తెలుగు .. తమిళ భాషల్లో ఇటు సిమ్రన్ కీ .. అటు త్రిషకి మంచి క్రేజ్ వుంది. విభిన్నమైన పాత్రలతో మెప్పిస్తూ ఇద్దరూ కూడా తమ ప్రత్యేకతను చాటుకున్నారు. ఇటీవలే ఈ ఇద్దరూ 'పేట' సినిమాలో రజనీతో జోడీ కట్టారు. తాజాగా ఈ ఇద్దరూ ఒక భారీ యాక్షన్ మూవీలో ప్రధాన పాత్రలను పోషించడానికి రంగంలోకి దిగారు.
