Suger: పంచదార కనీస మద్దతు ధరను పెంచిన కేంద్రం

  • 10 శాతం పెంచుతూ నిర్ణయం
  • రూ.29 నుంచి 31కి పెంపు 
  • ఇథనాల్ లోన్ పరిమితి పెంపు

పంచదారకు కనీస మద్దతు ధరను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నేడు అధికారిక ప్రకటన చేసింది. దాదాపు 10 శాతం మేర పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అలాగే పంచదార ఫ్యాక్టరీలకు ప్రభుత్వం ఇథనాల్ లోన్ పరిమితిని కూడా పెంచిందని అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం కిలో రూ.29 ఉన్న పంచదార ధరను రూ.31 రూపాయలకు పెంచింది.

Suger
Central Government
Factories
Ithonol
  • Loading...

More Telugu News