kajal: నిర్మాతగా కాజల్ .. భాగస్వామిగా తమన్నా?

- సొంత బ్యానర్ ఆలోచనలో కాజల్
- ఆల్రెడీ కథ చెప్పిన ప్రశాంత్ వర్మ
- గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కాజల్
స్టార్ హీరోలు చిత్ర నిర్మాణం పట్ల ఆసక్తిని చూపుతున్నారు. ఇక కొత్తగా వచ్చిన హీరోలు కాస్త కుదురుకోగానే సొంత బ్యానర్ ను ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇక నిన్న మొన్నటి వరకూ హీరోయిన్స్ వేరే వ్యాపారాలపై పెట్టుబడులు పెడుతూ వచ్చారు. ఇప్పుడు వాళ్లు కూడా నిర్మాతలుగా మారుతున్నారు. తాజాగా ఈ జాబితాలోకి కాజల్ చేరనున్నట్టు తెలుస్తోంది.
