Narendra Modi: ప్రధాని మోదీకి కాలం చెల్లింది.. మరో 20 రోజులు మాత్రమే పదవిలో ఉంటారు: రఘువీరా

  • ప్రధాని మోదీ ఓ విలన్‌
  • ప్రత్యేక హోదా బాధ్యత కాంగ్రెస్‌దే
  • బీజేపీకి మద్దతిచ్చే పార్టీలకు బుద్ధి చెప్పాలి

ప్రధాని మోదీకి కాలం చెల్లిందని.. మరో 20 రోజులు మాత్రమే ఆయన పదవిలో ఉంటారని ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి జోస్యం చెప్పారు. నేడు ఆయన అనంతపురంలో మాట్లాడుతూ.. ప్రధానిని ఓ విలన్‌గా అభివర్ణించారు. ప్రత్యేక హోదా, విభజన హామీలు తీర్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీదేనని ఆయన స్పష్టం చేశారు. బీజేపీకి ప్రత్యక్ష్యంగా, పరోక్షంగా మద్దతిచ్చే పార్టీలకు మద్దతిచ్చే పార్టీలకు ప్రజలే ఎన్నికల్లో గట్టిగా బుద్ధి చెప్పాలని కోరారు. గుంటూరు సభ ఘోర వైఫల్యం చెందటమే.. మోదీ ఓటమికి నిదర్శనమని రఘువీరా విమర్శించారు.

Narendra Modi
Raghuveera Reddy
Ananthapuram
Vilain
BJP
Guntur
  • Loading...

More Telugu News