Narendra Modi: గన్నవరంలో విమానం దిగిన నరేంద్ర మోదీ!

  • 10.35 గంటల సమయంలో ల్యాండ్ అయిన విమానం
  • మోదీకి స్వాగతం పలికేందుకు వచ్చిన నరసింహన్
  • ప్రత్యేక హెలికాప్టర్ లో గుంటూరుకు 

గుంటూరు పర్యటనకు భారత వాయుసేన ప్రత్యేక విమానంలో బయలుదేరిన ప్రధాని మోదీ ఈ ఉదయం 10.35 గంటల సమయంలో గన్నవరం ఎయిర్ పోర్టులో దిగారు. మోదీకి స్వాగతం పలికేందుకు తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్, బీజేపీ రాష్ట్ర నాయకులు ఎయిర్ పోర్టుకు వచ్చారు. మరికాసేపట్లో ఆయన ప్రత్యేక హెలికాప్టర్ లో గుంటూరుకు చేరుకోనున్నారు.

Narendra Modi
Vijayawada
Gannavaram
Suitcases
  • Loading...

More Telugu News