Chandrababu: అగ్రిగోల్డ్ బాధితుల సమస్యల పరిష్కారంపై చొరవ చూపించినందుకు హైకోర్టు అభినందించింది: చంద్రబాబు

  • భూముల వేలం సత్వరమే పూర్తి చేయాలి
  • న్యాయస్థానం చర్యలు తీసుకోవాలి
  • రూ.250 కోట్లు ఇవ్వనున్నాం

అగ్రిగోల్డ్ బాధితుల సమస్యల పరిష్కారంపై చొరవ చూపినందుకు గాను.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు అభినందించిందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. భూముల వేలం సత్వరమే పూర్తి చేసి బాధితులకు న్యాయం జరిగేలా.. న్యాయస్థానం వేగంగా చర్యలు తీసుకోవాలని చంద్రబాబు కోరారు. అగ్రిగోల్డ్ బాధితులకు సత్వరమే రూ.250 కోట్లు ఇచ్చేందుకు చర్య తీసుకుంటున్నట్టు ఆయన తెలిపారు.

Chandrababu
Agri Gold
Andhra Pradesh
High Court
  • Loading...

More Telugu News