Andhra Pradesh: అద్భుత ఘట్టానికి వేదిక కానున్న ఏపీ.. ఒక్కరోజే 4 లక్షల ఇళ్ల గృహ ప్రవేశాలు!

  • అర్బన్ ఏరియాలో లక్ష ఇళ్లు
  • రూరల్ హౌసింగ్  కింద 3 లక్షల ఇళ్లు
  • నెల్లూరులో పాల్గొననున్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌ రేపు ఒక అద్భుత ఘట్టానికి వేదిక కానుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కరోజే 4 లక్షల ఇళ్ల గృహ ప్రవేశాలు జరగనున్నాయి. వీటిలో అర్బన్ ఏరియాలో లక్ష ఇళ్లు.. రూరల్ హౌసింగ్  కింద 3 లక్షల ఇళ్లను ప్రారంభించనున్నారు. నెల్లూరులో జరిగే గృహ ప్రవేశాల కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారాయణ పాల్గొననుండగా.. తిరుపతిలో జరిగే గృహ ప్రవేశాల కార్యక్రమంలో మంత్రులు లోకేశ్, కాల్వ శ్రీనివాసులు పాల్గొననున్నారు.

Andhra Pradesh
Chandrababu
Narayana
Nara Lokesh
Kalva Srinivasulu
Tirupati
  • Loading...

More Telugu News