dhruv vikram: నిర్మాతల సంచలన నిర్ణయం .. తమిళ 'అర్జున్ రెడ్డి' పూర్తిగా రీషూట్!
![](https://imgd.ap7am.com/thumbnail/tnews-6156bb8fdc029fb0f811b72726b4444ad491a768.jpg)
- తమిళ 'అర్జున్ రెడ్డి'గా 'వర్మ'
- పూర్తయిన షూటింగ్
- అవుట్ పుట్ పట్ల నిర్మాతల అసంతృప్తి
తెలుగులో విజయ్ దేవరకొండ హీరోగా చేసిన 'అర్జున్ రెడ్డి' సంచలన విజయాన్ని సాధించింది. దాంతో విక్రమ్ తనయుడు 'ధృవ్' హీరోగా తమిళంలో ఈ సినిమాను 'వర్మ' టైటిల్ తో రీమేక్ చేస్తున్నారు. బాల దర్శకత్వంలో 'ఈ ఫోర్ ఎంటర్టైన్మెంట్' వారు నిర్మిస్తోన్న ఈ సినిమా ఇటీవలే చిత్రీకరణను పూర్తిచేసుకుంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందని అంతా భావిస్తున్నారు.
![](https://img.ap7am.com/froala-uploads/froala-726d45c088731b4b71e4756db0e693dc9b5ddecc.jpg)