gopichand: గోపీచంద్, కత్రినా జంటగా 'టైగర్ జిందా హై' రీమేక్

- తిరు దర్శకత్వంలో గోపీచంద్
- హిందీలో హిట్టయిన 'టైగర్ జిందా హై'
- జరీన్ ఖాన్ ప్లేస్ లో తమన్నా
తెలుగు తెరపై యాక్షన్ హీరోలుగా ఎక్కువ మార్కులు కొట్టేసినవారిలో గోపీచంద్ ఒకరుగా కనిపిస్తాడు. ఆయన తాజా చిత్రం 'తిరు' దర్శకత్వంలో రూపొందుతోంది. ఇది సల్మాన్ ఖాన్ చేసిన 'టైగర్ జిందా హై' సినిమాకి రీమేక్ అనే టాక్ వినిపిస్తోంది.
