nani: నాని సరసన ముగ్గురు హీరోయిన్లు ఖరారు

- విక్రమ్ కుమార్ నెక్స్ట్ మూవీకి సన్నాహాలు
- ఈ నెల 19 నుంచి రెగ్యులర్ షూటింగ్
- ఈ ఏడాది చివరిలో విడుదల
విభిన్నమైన కథాంశాలను తెరకెక్కించే దర్శకుడిగా విక్రమ్ కుమార్ కి మంచి పేరుంది. కథలో కొత్తదనం .. కథనంలో వైవిధ్యం లేకుండగా ఆయన సెట్స్ పైకి వెళ్లడు. తన తదుపరి సినిమా విషయంలోను ఆయన కొత్తదనానికే ప్రాధాన్యతనిస్తూ సెట్స్ పైకి వెళ్లడానికి రెడీ అవుతున్నాడు. ఆయన నెక్స్ట్ మూవీ నానితో వుంది.
