Jagan: సోమవారం ఢిల్లీ వెళ్లనున్న జగన్

  • ఎన్నికల కమిషన్‌ను కలవనున్న జగన్
  • ఓటర్ల జాబితాలోని అవకతవకలపై ఫిర్యాదు
  • భోజనానంతరం తిరిగి హైదరాబాద్

ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత జగన్.. కొందరు ముఖ్య నేతలతో కలిసి సోమవారం ఉదయం ఢిల్లీ వెళ్లనున్నారు. ఓటర్ల జాబితాలోని అవకతవకలపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేయనున్నారు. జగన్ బృందానికి ఉదయం 11:30కు ఈసీ అపాయింట్‌మెంట్ ఇచ్చింది. నకిలీ ఓట్ల సృష్టి, ఓటర్ల జాబితాలోని అవకతవకలు తదితర అంశాలపై చర్యలు తీసుకోవాలని జగన్ బృందం ఈసీని కోరనుంది. మధ్యాహ్న భోజనానంతరం జగన్ తిరిగి హైదరాబాద్‌కు రానున్నారు. 

Jagan
Delhi
Election Commission
Voter List
Hyderabad
  • Loading...

More Telugu News