chammak chandra: 'జబర్దస్త్' చమ్మక్ చంద్ర హీరోగా 'రామసక్కనోళ్లు'

- కమెడియన్ గా చమ్మక్ చంద్రకి క్రేజ్
- హీరోగా రంగంలోకి
- గ్రామీణ నేపథ్యంలో సాగే కథ
కమెడియన్స్ గా మంచి క్రేజ్ తెచ్చుకున్న కొంతమంది .. హీరోలుగా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఆ జాబితాలోకి 'జబర్దస్త్' చమ్మక్ చంద్ర కూడా చేరిపోయాడు. 'జబర్దస్' కామెడీ షోతో మంచి పేరు తెచ్చుకున్న చమ్మక్ చంద్ర .. కమెడియన్ గా ఇప్పుడిప్పుడే సినిమాల్లో బిజీ అవుతున్నాడు. ఈ నేపథ్యంలోనే ఆయనకి హీరోగాను చేసే ఛాన్స్ వచ్చింది.