Hyderabad: లంగర్‌హౌస్‌లో పేలిన గ్యాస్ సిలిండర్.. మంటలను అదుపు చేస్తున్న ఫైర్ సిబ్బంది

  • ఒక్కసారిగా ఎగిసిపడిన మంటలు
  • పూర్తిగా మంటల్లో భవనం
  • పైర్ సిబ్బందికి సమాచారమిచ్చిన స్థానికులు

హైదరాబాద్‌, లంగర్‌హౌస్‌లోని ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలడంతో భవనం మొత్తం మంటలు వ్యాపించాయి. సిలిండర్ పేలుడికి ఒక్కసారిగా మంటలు ఎగిసిపడటంతో భవనం పూర్తిగా తగలబడుతోంది. స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వటంతో.. హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్నారు. రెండు ఫైరింజన్లు మంటలను అదుపు చేసేందుకు కృషి చేస్తున్నాయి.

Hyderabad
Lunger House
Gas Cylender
Fire Ingenes
  • Loading...

More Telugu News