AF accident: ఫైటర్‌ జెట్‌ విమానం కూలి శిక్షణ పొందుతున్న పైలెట్‌ మృతి

  • నేల కూలిన మిరాజ్‌ 2000
  • బెంగళూరు హాల్‌ విమానాశ్రయం వద్ద ఘటన
  • ఘటన సమయానికి విమానంలో ఇద్దరు పైలెట్లు

బెంగళూరులోని హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ (హాల్‌) విమానాశ్రయం వద్ద ఓ ఫైటర్‌ జెట్‌ విమానం కూలిన దుర్ఘటనలో శిక్షణ పొందుతున్న ఓ పైలట్‌ మృతి చెందాడు. భారత వాయుసేనకు చెందిన మిరాజ్‌ 2000 విమానానికి ప్రమాదం జరిగింది. ఘటన జరిగిన సమయానికి విమానంలో ఇద్దరు పైలెట్లు ఉండగా ఒకరు చనిపోగా మరొకరు తీవ్రగాయాలతో బయటపడ్డారు. ఘటన జరిగిన వెంటనే అగ్నిమాపక యంత్రాలు, సహాయక సిబ్బంది, రెస్క్యూ హెలికాప్టర్లు రంగంలోకి దిగి ప్రాణాలతో ఉన్న పైలట్‌ను రక్షించి హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.

AF accident
miraj 2000
pailot died
bengulur
  • Loading...

More Telugu News