Tollywood: ‘లక్ష్మీస్ వీరగ్రంధం’ ట్రైలర్ విడుదల!

  • రిలీజ్ చేసిన కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి
  • నాందెడ్ల వ్యాఖ్యలపై మండిపాటు
  • ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ తో ట్రైలర్

ఎన్టీఆర్ జీవితం, ఆయన భార్య లక్ష్మీపార్వతిపై దర్శకుడు కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి ‘లక్ష్మీస్ వీరగ్రంధం’ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆ సినిమా ట్రైలర్ ను ఈరోజు కేతిరెడ్డి విడుదల చేశారు. ‘ఎన్టీఆర్ గుడిలో లింగాన్ని ఎత్తుకెళ్లాడు’ అంటూ కాంగ్రెస్ నేత నాదెండ్ల భాస్కరరావు రామారావుపై ఇటీవల చేసిన ఆరోపణలతో ట్రైలర్ మొదలవుతుంది. తనపై ఇంత దుష్ప్రచారం జరుగుతున్నా లక్ష్మీపార్వతి ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాలో మునిగిపోయారని ఎన్టీఆర్ ఆవేదన చెందుతున్నట్లు ట్రైలర్ ను తీర్చిదిద్దారు. దీన్ని మీరూ చూసేయండి.

Tollywood
Talking Movies
lakshmi parvathi
lakshmis veera grandham
ntr
keti reddy
  • Error fetching data: Network response was not ok

More Telugu News