Delhi: హామీల అమలుపై ‘స్టేటస్ రిపోర్టు’ విడుదల చేసిన జేపీ

  • ఏపీ విభజన చట్టం, కేంద్రం హామీలపై స్టేటస్ రిపోర్టు
  • కేంద్రం నిర్లక్ష్యం, హామీల ప్రస్తుత స్థితిపై నివేదిక
  • ఈ నివేదికపై జాతీయ నాయకులకు వివరించిన నేతలు

ఏపీ విభజన చట్టం, రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన హామీలపై స్టేటస్ రిపోర్టును లోక్ సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాష్ నారాయణ (జేపీ) విడుదల చేశారు. ఈ సందర్భంగా ఢిల్లీలోని ఏపీ భవన్ లో ఓ కార్యక్రమం నిర్వహించారు. హామీల అమలులో కేంద్రం నిర్లక్ష్యం, హామీల ప్రస్తుత స్థితిపై 144 పేజీల నివేదికను రూపొందించారు. స్టేటన్ రిపోర్టును జాతీయ నేతలకు ఉత్తరాంధ్ర చర్చా వేదిక నాయకులు వివరించారు. కాగా, నాలుగు రోజులుగా ఢిల్లీలోని పలువురు జాతీయ నాయకులను ఉత్తరాంధ్ర చర్చా వేదిక నాయకులు కలిశారు. 

Delhi
AP Bhavan
stataus report
Andhra Pradesh
lok satta
jai prakash narayana
  • Loading...

More Telugu News