priyanka gandhi: ప్రియాంకకు యూపీలో రాజకీయ బాధ్యతలను అప్పగించడంపై అఖిలేష్ యాదవ్ స్పందన

  • రాహుల్ గాంధీ సరైన నిర్ణయం తీసుకున్నారు
  • ప్రియాంకను ప్రధాన కార్యదర్శిగా నియమించడం అభినందించదగ్గ విషయం
  • యువతకు అవకాశాలను ఇవ్వడాన్ని ఎస్పీ స్వాగతిస్తుంది

ప్రియాంకగాంధీని తూర్పు ఉత్తరప్రదేశ్ ఏఐసీసీ జనరల్ సెక్రటరీగా నియమించడంపై సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ స్పందించారు. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ సరైన నిర్ణయం తీసుకున్నారని కితాబిచ్చారు. యువతకు అవకాశాలను కల్పించడాన్ని తమ పార్టీ స్వాగతిస్తుందని... పార్టీ ప్రధాన కార్యదర్శిగా ప్రియాంకను నియమించడం అభినందించదగ్గ విషయమని అన్నారు. 

priyanka gandhi
Rahul Gandhi
congress
akhilesh yadav
samajwadi party
  • Loading...

More Telugu News