vaishnav tej: చిరంజీవి క్లాప్ తో మొదలైన వైష్ణవ్ తేజ్ సినిమా

- వైష్ణవ్ తేజ్ హీరోగా సెట్స్ పైకి
- పూజా కార్యక్రమాలకి చిరు .. నాగబాబు
- త్వరలోనే మిగతా వివరాలు
చిరంజీవి మేనల్లుడిగా సాయిధరమ్ తేజ్ కొంతకాలం క్రితం తెలుగు తెరకి హీరోగా పరిచయమయ్యాడు. తొలి రెండు .. మూడు సినిమాలతోనే మాస్ హీరోగా మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. పాత సినిమాల్లో చిరంజీవి మాదిరిగానే ఉన్నాడనే కితాబును అందుకున్నాడు. ఆయన సోదరుడు వైష్ణవ తేజ్ కూడా నటనవైపే మొగ్గు చూపాడు.
