Lakshmi's NTR: 'లక్ష్మీస్ ఎన్టీఆర్'పై నేడు రామ్ గోపాల్ వర్మ సర్ ప్రైజ్!

  • 'లక్ష్మీస్ ఎన్టీఆర్' పేరిట చిత్రాన్ని నిర్మిస్తున్న వర్మ
  • నేటి సాయంత్రం 5 గంటలకు కీలక ప్రకటన
  • ఆత్రుతతో ఎదురు చూస్తున్నామంటున్న అభిమానులు

ప్రస్తుతం 'లక్ష్మీస్ ఎన్టీఆర్' పేరిట ఓ చిత్రాన్ని నిర్మిస్తున్న రామ్ గోపాల్ వర్మ, నేడు ఓ కీలక ప్రకటన చేయనున్నారు. ఈ విషయాన్ని ఆయనే తన సోషల్ మీడియా ఖాతాలో స్వయంగా వెల్లడించారు. "ఎన్టీఆర్ డెత్ యానివర్సరీ అయిన జనవరి 18న సాయంత్రం 5 గంటలకు 'లక్ష్మీస్ ఎన్టీఆర్' ప్రాణం పోసుకోబోతోంది" అని ఆయన అన్నారు. ఇక చిత్రం ప్రీ లుక్ ను విడుదల చేస్తారా? ట్రైలర్ రిలీజ్ చేస్తారా? టీజర్ వస్తుందా? అని అభిమానులు చర్చించుకుంటున్నారు. వర్మ పెట్టిన ట్వీట్ వైరల్ అవుతుండగా, ఆయన చేసే ప్రకటన కోసం ఆత్రుతతో ఎదురు చూస్తున్నామని కామెంట్లు పెడుతున్నారు.

Lakshmi's NTR
Ramgopal Varma
Death Anniversary
NTR
  • Loading...

More Telugu News