rajani: చెన్నైలో రజనీ .. అజిత్ ల తొలిరోజు వసూళ్లు

- రజనీ నుంచి వచ్చిన 'పేట'
- 'విశ్వాసం'తో పలకరించిన అజిత్
- వీకెండ్ లో భారీ వసూళ్లు సాధించే ఛాన్స్
రజనీకాంత్ కథానాయకుడిగా కార్తీక్ సుబ్బరాజు తెరకెక్కించిన 'పేట' నిన్ననే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక అజిత్ హీరోగా శివ దర్శకత్వం వహించిన 'విశ్వాసం' కూడా నిన్ననే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తమిళనాట ఈ రెండు సినిమాలు చేస్తోన్న సందడి అంతా ఇంతా కాదు. ఇక చెన్నై సిటీలో ఈ రెండు సినిమాలు వసూళ్ల పరంగా పోటీ పడ్డాయి.
