sanjay dutt: 'కేజీఎఫ్ 2'లో రమ్యకృష్ణ .. సంజయ్ దత్

- సూపర్ హిట్ ను కొట్టేసిన 'కేజీఎఫ్'
- సీక్వెల్ కి జరుగుతోన్న సన్నాహాలు
- కొత్తగా మరికొన్ని పాత్రలు
యశ్ హీరోగా కన్నడ .. తెలుగు .. హిందీ భాషల్లో విడుదలైన 'కేజీఎఫ్' భారీ ఓపెనింగ్స్ ను రాబట్టింది. విడుదలైన ప్రతి ప్రాంతంలోను భారీ వసూళ్లు రాబడుతూ వెళుతోంది. కొన్ని ఏరియాల్లో ఈ సినిమా జోరు కొనసాగుతూ ఉండగానే, సీక్వెల్ కి సన్నాహాలు జరుగుతున్నాయి. నిర్మాత విజయ్ కిరంగన్ దుర్ ఆల్రెడీ ప్రీ ప్రొడక్షన్ పనులను మొదలెట్టేశాడు.
