Chandrababu: యలమంచిలి ప్రజలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు

  • జన్మభూమి కార్యక్రమంపై ఆరా
  • ప్రజా సమస్యలను తెలుసుకున్న సీఎం
  • అధికారులకు సూచనలు

ఏపీ సీఎం చంద్రబాబు నేడు ప్రజలతో నేరుగా మాట్లాడారు. రాష్ట్రంలో ప్రవేశపెట్టిన పలు కార్యక్రమాలపై ఆయన ఆరా తీశారు. రాష్ట్రంలో ప్రవేశపెట్టిన జన్మభూమి - మా ఊరు కార్యక్రమంపై చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. దీనిలో భాగంగా విశాఖ జిల్లాలోని యలమంచిలి ప్రజలతో సీఎం నేరుగా మాట్లాడారు. జన్మభూమి కార్యక్రమంపై ఆరా తీయడమే కాకుండా.. అనంతరం ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వాటి పరిష్కారంపై అధికారులు, ప్రజా ప్రతినిధులకు చంద్రబాబు కొన్నిసూచనలు చేశారు.

Chandrababu
Janmabhoomi
video conference
vizag
Yalamanchali
  • Loading...

More Telugu News