nayanatara: 'ఐరా' టీజర్ విడుదల.. మరోసారి భయపెట్టబోతోన్న నయనతార

- హారర్ థ్రిల్లర్ మూవీగా 'ఐరా'
- ప్రధాన పాత్రధారిగా నయనతార
- ఆసక్తిని రేకెత్తిస్తోన్న టీజర్
నయనతార ఒక సినిమాను ఒప్పుకుందీ అంటే, ఆ కథలో కొత్తదనం ఉంటుంది అనే నమ్మకాన్ని ఆమె ప్రేక్షకుల్లో కలిగించింది. అలాగే కథలో కొత్తదనం వుంటే నయనతార తన నటనా పటిమతో మరింత సమర్ధవంతగా నడిపించగలదనే నమ్మకం దర్శక నిర్మాతలలో పెరిగిపోయింది. ఈ కారణంగానే నయనతార ఖాతాలోకి వైవిధ్యభరితమైన చిత్రాలు .. విజయాలు చేరిపోతున్నాయి.
