KTR: గవర్నర్ ని కలిసిన కేటీఆర్

  • మర్యాదపూర్వకంగా భేటీ అయిన కేటీఆర్
  • గవర్నర్ ని కలిసిన వారిలో బాల్క సుమన్‌, శంబీపూర్ రాజు
  • గవర్నర్ కి శుభాకాంక్షలు తెలిపిన టీఆర్ఎస్ నేతలు

టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈరోజు గవర్నర్ నరసింహన్ ని మర్యాద పూర్వకంగా కలిశారు. గవర్నర్ ని కలిసిన వారిలో కేటీఆర్‌ తో పాటు ఎమ్మెల్యే బాల్క సుమన్‌, ఎంఎల్సీ శంబీపూర్ రాజు కూడా ఉన్నారు. ఈ భేటీలో గవర్నర్ కి ఓ పూల మొక్కను అందించి కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

KTR
balka suman
governor
narasimhan
Hyderabad
Telangana
  • Loading...

More Telugu News