Petrol: గ్యాస్ సిలిండర్ల ధర తగ్గింపు.. వినియోగదారులకు ఊరటనిచ్చిన కేంద్రం

  • రాయితీ లేని సిలిండర్లపై భారీ తగ్గింపు
  • రాయితీ సిలిండర్లపై రూ.5.91
  • రాయితీ లేని సిలిండర్లపై రూ.120.50

నూతన సంవత్సరం ప్రారంభం సందర్భంగా వంటగ్యాస్ ధర తగ్గించి వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం కాస్త ఊరటనిచ్చింది. రాయితీ లేని సిలిండర్లపై భారీగా ధరను తగ్గించింది. రాయితీ గల సిలిండర్‌పై రూ.5.91 తగ్గించిన కేంద్ర ప్రభుత్వం... రాయితీ లేని వంటగ్యాస్ సిలిండర్‌పై రూ.120.50 తగ్గించింది.

Petrol
Disel
Central government
Gas
  • Loading...

More Telugu News