Mahesh Babu: దుబాయ్ లో మహేష్ బాబు లేటెస్ట్ పిక్!

  • పైడిపల్లి వంశీ దర్శకత్వంలో 'మహర్షి'
  • తాజా షెడ్యూల్ పూర్తి
  • దుబాయ్ లో ఉన్న మహేష్ బాబు

ప్రస్తుతం పైడిపల్లి వంశీ దర్శకత్వంలో 'మహర్షి' చిత్రంలో నటిస్తూ, తాజా షెడ్యూల్ ను పూర్తి చేసి, తన భార్య నమ్రత, కుమారుడు గౌతమ్, కుమార్తె సితారతో కలిసి దుబాయ్ లో సేదదీరుతున్న టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు, తన తాజా ఫోటోను ఇన్ స్టాగ్రామ్ లో అప్ లోడ్ చేశాడు. "చిల్లింగ్ మిక్స్ విత్ ది బాయ్స్" అంటూ ఓ ఫోటోను అభిమానులతో పంచుకున్నాడు. దుబాయ్ లోని ఓ స్టార్ హోటల్ లో జేవియర్ అగాస్టిన్, క్రిష్ణ భూపాల్ లతో కలిసున్న పిక్ ను విడుదల చేశాడు. ఈ పిక్ ఇప్పుడు వైరల్ అవుతోంది. 

Mahesh Babu
Maharshi
Vamsi Paidipally
Instagram
  • Loading...

More Telugu News