Jagan: జగన్ ని విమర్శిస్తూ చేసిన ఓ బ్యూటీఫుల్ ట్వీట్ ఇది: చంద్రబాబు

  • ఒక తెలుగువాడు ఈ ట్వీట్ చేశాడు
  • మోదీ కోసం వీళ్లందరూ కలిసి పనిచేస్తున్నారు
  • ఇది కామన్ మ్యాన్ స్పందన

ఒక తెలుగువాడు ఓ బ్యూటీఫుల్ ట్వీట్ చేశాడు. ‘అవును.. అసెంబ్లీ వదిలేసి ప్రజా సమస్యలు పట్టకుండా, కేసీఆర్ తో చెట్టాపట్టాల్ వేసుకుని హైదరాబాద్ లో ఉంటూ, వారానికి నాలుగు రోజులు మార్నింగ్ వాక్ చేస్తూ, బీజేపీ చెప్పినట్టు నాటకాలాడుతూ, కేసుల మాఫీ కోసం మోదీ చుట్టూ తిరుగుతూ, తుపాన్ బాధితులను పరామర్శించేందుకు కూడా మనసు రాని లక్షకోట్ల దోపిడీదారు.. దగ్గరి రాష్ట్రాన్ని పసిబిడ్డలా సాకుతున్న చంద్రబాబు పరిపాలనంటే ఏమిటో నేర్చుకోవాలోయ్, కలికాలం అంటే ఇదే మరి! కేసీఆర్ ‘తాన’ అంటే జగన్ ‘తందానా’ అనకపోతే మోదీకి కోపం రాదు?’ అని ఆ ట్వీట్ ను చదువుతూ చంద్రబాబు నవ్వులు చిందించారు.

మోదీ కోసం వీళ్లందరూ కలిసి పనిచేస్తున్నారని, ఇది కామన్ మ్యాన్ స్పందన. ఈ సందర్భంగా కేసీఆర్ ను విమర్శిస్తూ సామాజిక మాధ్యమంలోని ఓ ట్వీట్ ని చంద్రబాబు చదివి వినిపించారు. ‘అక్కడ మొక్కుడు, ఇక్కడ మొరుగుడు, ఫామ్ హౌస్ లో తాగుడు..’ అంటూ ఆ ట్వీట్ ని చదివారు.

  • Loading...

More Telugu News