srivishnu: క్రైమ్ కామెడీగా 'బ్రోచేవారెవరురా'
![](https://imgd.ap7am.com/thumbnail/tnews-b66068bab506ca35f0ce9b2ec717eb537504ee5e.jpg)
- కొత్తదనానికి ప్రాధాన్యతనిచ్చే శ్రీవిష్ణు
- ప్రధాన కథానాయికగా నివేదా థామస్
- మరో నాయికగా నివేదా పేతురాజ్
మొదటి నుంచి కూడా శ్రీవిష్ణు కొత్తదనానికి ప్రాధాన్యతనిస్తూ వస్తున్నాడు. ఆయన నమ్ముకున్న వైవిధ్యభరితమైన పాత్రలే ఆయనకి మంచి పాత్రలను తెచ్చిపెట్టాయి. ఇక కథానాయికగా నివేదా థామస్ కి తెలుగు ప్రేక్షకుల్లో వున్న క్రేజ్ ను గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పనిలేదు. అలాంటి ఈ ఇద్దరి కాంబినేషన్లో ఒక సినిమా రూపొందనుంది.
![](https://img.ap7am.com/froala-uploads/froala-e4f6c6631e9ad502c261344f3fb0eb720916e851.jpg)