rajani: తెలుగులో ఒకరోజు ముందే రానున్న 'పేట'
![](https://imgd.ap7am.com/thumbnail/tnews-4cdc34ebdcaee72cb60b1a39851020c78ae01a20.jpg)
- కార్తీక్ సుబ్బరాజు నుంచి 'పేట'
- తెలుగులో జనవరి 10న విడుదల
- తమిళంలో జనవరి 11న రిలీజ్
రజనీ అభిమానులందరి దృష్టి ఇప్పుడు 'పేట'పై వుంది. కార్తీక్ సుబ్బరాజు ఎంచుకునే కాన్సెప్ట్ పై నమ్మకం .. రజనీ డిఫరెంట్ లుక్ .. నాయికలుగా సిమ్రాన్ - త్రిష ఎంపిక ఈ సినిమాపై మరింత ఆసక్తి పెరగడానికి కారణమవుతున్నాయి. ఇక హీరోగా వరుస విజయాలు అందుకుంటున్న విజయ్ సేతుపతి ఒక కీలకమైన రోల్ చేయడం ఈ సినిమాపై మరింత ఆత్రుతను పెంచుతోంది.
![](https://img.ap7am.com/froala-uploads/froala-324893a78059c63a15dc8d3a9337de2c9e7ca368.jpg)