ramojirao: ఈటీవీ నాలుగు ఛానళ్ల హెచ్డీ ప్రసారాలను ప్రారంభించిన రామోజీరావు

  • హెచ్డీ వర్షన్ లో ఈటీవీ అభిరుచి, ఈటీవీ లైఫ్, ఈటీవీ సినిమా, ఈటీవీ ప్లస్
  • రామోజీ ఫిలిం సిటీలో ప్రారంభించిన రామోజీరావు
  • హెచ్డీలో చూడాలనుకుంటే డీటీహెచ్, కేబుల్ ఆపరేటర్ ను సంప్రదించాలి

ఈటీవీ గ్రూపు మరో ముందడుగు వేసింది. ఈటీవీకి చెందిన నాలుగు ఛానళ్ల హెచ్డీ సేవలను ఈరోజు గ్రూపు సంస్థల ఛైర్మన్ రామోజీరావు ప్రారంభించారు. ఈటీవీ సినిమా, ఈటీవీ అభిరుచి, ఈటీవీ లైఫ్, ఈటీవీ ప్లస్ ఛానళ్ల హెచ్ డీ సేవలను స్చిచ్చాన్ చేసి ప్రేక్షకులకు అందుబాటులోకి తీసుకొచ్చారు. రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగిన ఈ కార్యక్రమానికి ఫిల్మ్ సిటీ ఎండీ రామ్మోహన్ రావు, డాల్ఫిన్ హోటల్స్ ఎండీ విజయేశ్వరి, ఈటీవీ సీఈవో బాపినీడు తదితరులు హాజరయ్యారు. ఈ చానళ్లను హెచ్డీలో వీక్షించాలంటే డీటీహెచ్ ఆపరేటర్, స్థానిక కేబుల్ ఆపరేటర్ ను సంప్రదించాల్సి ఉంటుంది.

ramojirao
etv cinema
etv plus
etv life
etv abhiruchi
hd
  • Loading...

More Telugu News