India: భారత్ లో ఐసిస్ కార్యకలాపాలు.. అప్రమత్తమయిన ఎన్ఐఏ అధికారులు!

  • హెచ్చరించిన నిఘా వర్గాలు
  • ఢిల్లీ, యూపీలో అధికారుల సోదాలు
  • మరింత సమాచారం ఇవ్వని అధికారులు

ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా(ఐసిస్)కు అనుబంధంగా ఉన్న ‘హర్కత్‌ ఉల్‌ హర్బ్‌ ఇ ఇస్లాం’కు చెందిన ఉగ్రవాదులు భారత్ లో కార్యకలాపాలు చేపడుతున్నారని నిఘా వర్గాలు ఈరోజు హెచ్చరించాయి. దీంతో రంగంలోకి దిగిన జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) అధికారులు దేశ రాజధాని ఢిల్లీతో పాటు ఉత్తరప్రదేశ్ లోని పలు ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. పోలీసుల సాయంతో మొత్తం 16 ప్రాంతాల్లో సోదాలు కొనసాగుతున్నాయి. 

India
isis
checks
nia
raids
Uttar Pradesh
New Delhi
warning
  • Loading...

More Telugu News