ex cm jalagam: మాజీ ఎంపీ జలగం కొండలరావు కన్నుమూత

  • మాజీ సీఎం వెంగళరావు సోదరుడు కొండలరావు
  • కొంతకాలంగా కొండలరావుకు అనారోగ్యం 
  • ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి

మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు సోదరుడు, మాజీ ఎంపీ జలగం కొండలరావు కన్నుమూశారు. హైదరాబాద్ లోని తన నివాసంలో కొండలరావు ఈరోజు మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడ్డ ఆయన ఆసుపత్రిలో కూడా చికిత్స పొందారు. 1977,1980లో ఖమ్మం నుంచి లోక్ సభ సభ్యుడిగా ఉన్నారు. కాగా, కొండలరావు మృతిపై సీఎం కేసీఆర్, పలు పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలు సంతాపం వ్యక్తం చేశారు. కొండలరావు కుటుంబసభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ex cm jalagam
ex mp kondala rao
Hyderabad
demise
  • Loading...

More Telugu News