sandeep kishan: సందీప్ కిషన్ .. హన్సిక కొత్త చిత్రం ప్రారంభం

- జి.నాగేశ్వర రెడ్డి నుంచి మరో హాస్యభరిత చిత్రం
- టైటిల్ గా 'తెనాలి రామకృష్ణ బి.ఎ.బి.ఎల్'
- కీలకమైన పాత్రలో భూమిక
హాస్యరస ప్రధానమైన చిత్రాలను తెరకెక్కించడంలో 'జి.నాగేశ్వర రెడ్డి సిద్ధహస్తుడు. 'సీమశాస్త్రి' .. 'సీమ టపాకాయ్' .. దేనికైనా రెడీ' .. 'ఈడోరకం ఆడోరకం' సినిమాలు ఆయన దర్శక ప్రతిభకు అద్దం పడతాయి. అలాంటి ఆయన నుంచి మరో హాస్యభరితం చిత్రం రూపొందుతోంది .. ఆ సినిమా పేరే 'తెనాలి రామకృష్ణ బి.ఎ.బి.ఎల్'.
