Arun Jaitly: సంకీర్ణ ప్రభుత్వాలతో ఇబ్బందే.. ‘హోదా’ ఇవ్వకపోతే ప్రభుత్వాన్ని పడగొడతామని బెదిరిస్తారు!: అరుణ్‌ జైట్లీ

  • పార్టీ కలయికలతో ఏర్పడే ప్రభుత్వాలకు మనుగడ ఉండదు
  • దేశానికి ఈ పరిస్థితి మంచిది కాదు
  • ఆరునెలల్లో లోక్‌సభ ఎన్నికలు జరిగే అవకాశం

సంకీర్ణ ప్రభుత్వాలకు దేశంలో కాలం చెల్లిందని, చిన్నాచితకా పార్టీలు కూడా ప్రభుత్వాన్ని పడగొడతామని బెదిరించే పరిస్థితి ఉండడమే ఇందుకు కారణమని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌జైట్లీ అన్నారు. ఉదాహరణకు ఓ రాష్ట్రానికి చెందిన పార్టీ తమ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుంటే ప్రభుత్వాన్ని కూలదోస్తామని బెదిరించే పరిస్థితి ఉందని, ఇటువంటి పరిస్థితి దేశానికి మంచిది కాదన్నారు. ఆరు నెలల్లో లోక్‌సభకు సాధారణ ఎన్నికలు జరిగే అవకాశం ఉందని మంత్రి వెల్లడించారు.

Arun Jaitly
lokhsabha elections
  • Loading...

More Telugu News