Telangana: తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ని కలిసిన కాంగ్రెస్ నేత మర్రి

  • రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డిని కలిసిన మర్రి
  • పంచాయతీ ఎన్నికల దృష్ట్యా కొన్ని విజ్ఞప్తులు చేశాం
  • గత పొరపాట్లు ఈసారి జరగకుండా చూడాలి: మర్రి

తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) నాగిరెడ్డిని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత  మర్రి శశిధర్ రెడ్డి కలిశారు. అనంతరం, మీడియాతో ఆయన మాట్లాడుతూ, రానున్న పంచాయతీ ఎన్నికల దృష్ట్యా ఎస్ఈసీకి కొన్ని విజ్ఞప్తులు చేశామని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో పెద్ద సంఖ్యలో ఓట్లు గల్లంతయ్యాయని, గత పొరపాట్లు పంచాయతీ ఎన్నికల్లో జరగకుండా చూడాలని కోరామని అన్నారు.  

Telangana
t-congress
marri sasidhar reddy
  • Loading...

More Telugu News