Somireddy chandramohan reddy: జగన్‌తో చేతులు కలిపి ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు: అజయ్ కల్లంపై మంత్రి సోమిరెడ్డి ఫైర్

  • పదవిలో ఉండగా ప్రశంసించారు
  • పదవీ విరమణ తర్వాత వింర్శిస్తున్నారు 
  • ఏపీకి చంద్రబాబు ఏం చేశారో చెబుతాం 

అప్పుల్లో ఉన్న ఏపీలో సీఎం చంద్రబాబు రైతులకు ఏం చేశారో..  మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణలో కేసీఆర్ ఏం చేశారో త్వరలోనే వెల్లడిస్తామని ఏపీ వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. మాజీ సీఎస్ అజయ్ కల్లం పదవిలో ఉండగా సీఎం చంద్రబాబును పొగిడి.. పదవీ విరమణ తరువాత విమర్శిస్తున్నారని ఆయన ఆగ్రహం అయ్యారు. గతంలో ఆయన చంద్రబాబును ప్రశంసించారని.. ప్రస్తుతం పదవీ విరమణ అవడంతో జగన్‌తో చేతులు కలిపి ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారని దుయ్యబట్టారు.

Somireddy chandramohan reddy
Jagan
Chandrababu
KCR
Ajay Kallam
  • Loading...

More Telugu News