nokia 8.1: భారత్ కి వచ్చేసిన నోకియా 8.1 స్మార్ట్‌ఫోన్.. అద్భుత ఆఫర్ ప్రకటించిన హెచ్.డీ.ఎఫ్.సీ!

  • ఈనెల 21 నుండి అందుబాటులోకి 
  • 10 శాతం క్యాష్‌ బ్యాక్ ప్రకటించిన హెచ్.డీ.ఎఫ్.సీ
  • ధర రూ.26,999

హెచ్‌ఎండీ గ్లోబల్ సంస్థ కొన్నిరోజుల క్రితం దుబాయ్ లో విడుదల చేసిన నోకియా 8.1 స్మార్ట్ ఫోన్ ని తాజాగా భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ నెల 21 నుండి అందుబాటులోకి రానున్న ఈ ఫోన్ ధర రూ.26,999గా ఉంది. కాగా, ఈ ఫోన్ కొనే వినియోగదారుల కోసం ఎయిర్ టెల్ సంస్థ 1 టీబీ అదనపు డేటా ఉచితంగా ఇవ్వనుండగా, హెచ్.డీ.ఎఫ్.సీ కార్డులపై 10 శాతం క్యాష్‌ బ్యాక్ లభించనుంది.

నోకియా 8.1 ప్రత్యేకతలు:

  • 6.18" ఫుల్ హెచ్డీ డిస్ప్లే (1080 x 2244 పిక్సల్స్)
  • స్నాప్ డ్రాగన్ 710 ప్రాసెసర్
  • ఆండ్రాయిడ్ 9పై ఆపరేటింగ్ సిస్టం
  • 4 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
  • 12/13 మెగాపిక్సల్ డ్యూయల్ కెమెరాలు
  • 20 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
  • 3500 ఎంఏహెచ్ బ్యాటరీ

  • Loading...

More Telugu News