TRS: హుజూరాబాద్ లో ఈటల రాజేందర్ గెలుపు

  • కాంగ్రెస్ అభ్యర్థి కౌశిక్ రెడ్డిపై ఈటల గెలుపు
  • 43,401 మెజార్టీతో విజయం
  • ఈటలకు 1,03,393 ఓట్లు.. కౌశిక్ రెడ్డికి 59,992 ఓట్లు

టీఆర్ఎస్ నేత ఈటల రాజేందర్ విజయం సాధించారు. కరీంనగర్ జిల్లాలోని హుజూరాబాద్ నియోజకవర్గంలో 43,401 మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థి కౌశిక్ రెడ్డిపై ఈటల గెలుపొందారు. మొత్తం 20 రౌండ్లలో జరిగిన కౌంటింగ్ లో ఈటలకు 1,03,393 ఓట్లు, కౌశిక్ రెడ్డికి 59,992 ఓట్లు లభించాయి. కాగా, ఈటల గెలుపుపై టీఆర్ఎస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి.
 

TRS
huzurabad
eetala
rajender
  • Loading...

More Telugu News