Telangana: ఎదురులేని హరీశ్ రావు.. నాలుగో రౌండ్ కే 26,000 ఓట్ల లీడ్!

  • మహాకూటమి అభ్యర్థి చాడకు షాక్
  • భారీ మెజారిటీ దిశగా టీఆర్ఎస్ నేత
  • ప్రముఖ కాంగ్రెస్ నేతల వెనుకంజ

తెలంగాణ మాజీ మంత్రి, టీఆర్ఎస్ నేత హరీశ్ రావు సిద్ధిపేటలో ఎదురులేకుండా దూసుకుపోతున్నారు. సిద్ధిపేటలో కౌంటింగ్ నాలుగో రౌండ్ ముగిసేసరికి హరీశ్ ఏకంగా 26,098 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మరోవైపు కడపటి వార్తలు అందేసరికి గద్వాలలో కాంగ్రెస్ నేత డీకే అరుణ, కామారెడ్డిలో షబ్బీర్ అలీ, నల్లగొండలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెనుకబడ్డారు.

Telangana
Telangana Assembly Results
Harish Rao
Siddipet District
26000 majority
  • Loading...

More Telugu News