team india: టీమిండియా మహిళా జట్టు కోచ్ పదవికి గిబ్స్ దరఖాస్తు

  • కువైట్ జట్టు కోచ్ గా పని చేస్తున్న గిబ్స్
  • దక్షిణాఫ్రికా తరపున 90 టెస్టులు, 248 వన్డేలు ఆడిన గిబ్స్
  • ఇప్పటికే రేసులో ఉన్న వెంకటేష్ ప్రసాద్, వాట్ మోర్, మూడీ

టీమిండియా మహిళల జట్టు కోచ్ పదవి కోసం బీసీసీఐ దరఖాస్తులు ఆహ్వానిస్తున్న సంగతి తెలిసిందే. వెంకటేష్ ప్రసాద్, డేవ్ వాట్ మోర్, టామ్ మూడీ వంటి దిగ్గజాలు ఇప్పటికే పోటీలో ఉన్నారు. తాజాగా దక్షిణాఫ్రికా మాజీ స్టార్ క్రికెటర్ హర్షే గిబ్స్ కూ ఈ పదవి కోసం దరఖాస్తు చేశాడు. కువైట్ జట్టు కోచ్ గా గిబ్స్ వ్యవహరిస్తున్నాడు. టీ20 ప్రపంచ కప్ కు కువైట్ అర్హత సాధించడానికి గిబ్సే కారణం. దక్షిణాఫ్రికా తరపున గిబ్స్ 90 టెస్టులు, 248 వన్డేలు, 23 టీ20 మ్యాచ్ లు ఆడాడు. 

team india
women team
coadh
gibbs
south africa
  • Loading...

More Telugu News